ట్రంప్ బాధ్యతలు చేప్పట్టకముందే రాజీనామా చేస్తా :ఎఫ్ బీఐ డైరెక్టర్ 10 d ago
అమెరికా అధ్యక్షుడుగా మరికొన్ని రోజుల్లో ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టక ముందే తాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తానని క్రిస్టోఫర్ రే వివరించారు. ట్రంప్ తన కార్యవర్గంలో ఎఫ్ బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో 'రే' ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.